గమ్యం చేరాలని నీతో ఉండాలని || Gamyam Cheralani Song Lyrics

Gamyam Cheralani Song Lyrics

Gamyam Cheralani Song Lyrics Telugu గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని 1. భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్జానమునకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ … Read more