క్రైస్తవ సంఘమా ఘనకార్యములు || Krysthava Sanghamaa Ghanakaaryamulu Lyrics

Krysthava Sanghamaa Ghanakaaryamulu Lyrics

Krysthava Sanghamaa Ghanakaaryamulu Lyrics Telugu క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా క్రీస్తుప్రభువు నీ క్రియల మూలంబుగ కీర్తి పొందునని తెలుసునా కీడు నోడింతువు తెలుసునా కిటుకు విడగొట్టుదువు తెలుసునా ||క్రైస్తవ|| 1. పరమధర్మంబులు భాషలన్నియందు ప్రచురింతువని నీకు తెలుసునా నరుల రక్షకుడొక్క నజరేతుయేసని నచ్చచెప్పుదువని తెలుసునా నడిపింతువని నీకు తెలుసునా నాధుని జూపింతువు తెలుసునా ||క్రైస్తవ|| 2. లెక్కకు మించిన రొక్కము నీచేత చిక్కియుండునని తెలుసునా ఎక్కడికైనను ఎగిరివెళ్ళి పనులు చక్కబెట్టుదువని … Read more