కళ్యాణరాగం సాగింది || Kalyana Ragam Saagindi Lyrics || Marriage Song

Kalyana Ragam Saagindi Lyrics

Kalyana Ragam Saagindi Lyrics Telugu కళ్యాణరాగం సాగింది మంగళవాద్యం మ్రోగింది పరమందలి నిర్ణయం ఇల నేటి పరిణయం అ.ప. : తలిదండ్రుల విడచిన వీరిరువురు హత్తుకొని ఒక్కటే శరీరమైయుందురు 1. ప్రక్కటెముకను స్త్రీనిగా ఇల్లు చక్కబెట్టుటకు భార్యగా భర్తకనుగ్రహించేను సరియైన తోడుగా లోబడియుండుమని అన్నింటా పూర్తిగా నడుపుకోవాలని సంసారం తెలివిగా 2. ఇంటిపైన యజమానిగా ప్రేమ పంచిపెట్టుటకు భర్తగా బాధ్యతప్పగించెను పురుషునికి మోయగా లోగిట అందరిని పోషించి బాగుగా భక్తిలో పెంచాలని సంతోషం విరియగా 3. … Read more