కమనీయమైన నీ ప్రేమలోన || Kamaneyamaina Ne Premalona Lyrics
Kamaneyamaina Ne Premalona Lyrics Telugu కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య తియ తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య నా హృదిలో కొలువైన నిన్నే సేవించనా నా యేసయ్య నా హృదిలో కొలువైన నిన్నే సేవించెదా నా యేసయ్య … Read more