ఏకాంత స్థలము కోరుము || Ekaanta Sthalamu Korumu Lyrics
Ekaanta Sthalamu Korumu Lyrics Telugu ఏకాంత స్థలము కోరుము – దేవుని ప్రార్థింప = ఏకాంత స్థలము చేరి – మోకాళ్ళ మీద వుండి లోకాశలను మదికి రాకుండ చూచు కొనుము || ఏకాంత || 1. ఊహలోని పాపములను – ఒప్పుకొనుము తండ్రియెదుట = దేహము లోపల కవియె – దిగుచు నిన్ను బాధ పెట్టును || ఏకాంత || 2. మాటలందలి పాపములను – మన్నించుమని వేడుకొనుము = ఆట పాటలందు మాట … Read more