ఎంతో అందమైన ఈ లోకములోన || Entho Andamaina Ee Lokamlona Lyrics

ఎంతో అందమైన ఈ లోకంలోన లిరిక్స్

Entho Andamaina Ee Lokamlona Lyrics Telugu ఎంతో అందమైన ఈ లోకములోన అన్ని కూడ మాయస్వరూపములే. ||2|| ఒక్క రోజునా అంతము వచ్చు రా అన్నిటిని లయము చేసిపోవురా ||2|| చూడబోతే ఎంతో సుందరమైనది అందుకోనబోతే అది అందనిది. ||2|| లోకముపై ఆశపడితే మోసమే రా మోసపోతే నీకు నిత్య నరకేమేరా. ||2|| || ఎంతో అందమైన|| లోకమునైనను లోకములో ఉన్నవైనను ప్రేమించొద్దని బైబిల్ బోధించెను రా ||2|| లోకముపై ఆశపడితే మోసమే రా మోసపోతే … Read more