ఊహించలేను ప్రభూ నీ మమతను || Oohinchalenu Prabhu Nee Mamathanu Lyrics
Oohinchalenu Prabhu Nee Mamathanu Lyrics Telugu ఊహించలేను ప్రభూ నీ మమతను వివరించలేను యేసు నీ ప్రేమను నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా 1. ఈ లోక గాయాలతో నిను చూడగా లోతైన నీ ప్రేమతో కాపాడగా కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు అలుపంటు రాదే సదా నీ కనులకు ప్రతీ దినం ప్రతీ క్షణం నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ 2. నాలోని ఆవేదనే నిను … Read more