ఈ శుభ దినమున నవ దంపతులను || Ee Shubha Dinamuna Nava Lyrics

Ee Shubha Dinamuna Lyrics

Ee Shubha Dinamuna Nava Lyrics Telugu ఈ శుభ దినమున నవ దంపతులను దీవించగా దేవా శుభప్రదమున రావా వధువు వరుడు జంటను చూడు మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే – ఇది కానాను వివాహమే మంటిని తీసి నరునిగ చేసి నీలో సగమని నారిని చేసితివి సుఖ దుఃఖములలో ఈ వధూవరులను ఒకరికి ఒకరని దీవించుము దేవా ” కళ్యాణ వైభోగమే “ కానా ఊరిలో అక్కరలెరిగి ద్రాక్షారసముగ మార్చెను నీళ్లను … Read more