ఈ లోకంలో జీవించెదను || Ee Lokamlo Jeevinchedanu Lyrics

ఈ లోకంలో జీవించెదను లిరిక్స్

Ee Lokamlo Jeevinchedanu Lyrics Telugu ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా – (2) నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించే వారు నీవే నా ప్రాణ ప్రియుడవు – (2) ||ఈ లోకంలో|| తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు (2) ఎంత లోతైనది నీ ప్రేమా నిన్ను విడచి నే బ్రతుకలేను (2) ||ఈ లోకంలో|| అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే నీ … Read more