ఇదేవా నీ అర్పణ || Idhena Nee Arpana Lyrics
Idhena Nee Arpana Lyrics Telugu ఇదేనా – నీ అర్పణ ఇదా నీ సమర్పణ 1. నీ కొరకై – పరలోకము విడిచెను నీకొరకై – నరరూపము దాల్చెను నీకొరకై – కురూపియాయెను 2. నీ కొరకై – నిందలు మోసెను నీకొరకై – అవమాన మొందెను నీకొరకై – రోగియాయెను 3. నీకొరకై – ముండ్ల కిరీటమొందెను నీ కొరకై – గాయములు పొందెను నీకొరకై – సమాధి భరించెను 4. నీకై – … Read more