ఆశ ఉందయ్య ఒక ఆశ ఉందయ్య || Aasha Undayya Oka Aasha Undayya Lyrics
Aasha Undayya Oka Aasha Undayya Lyrics Telugu ఆశ ఉందయ్య ఒక ఆశ ఉందయ్య నీతో నడవాలనే ఆశ ఉందయ్య ఆశ ఉందయ్య ఒక ఆశ ఉందయ్య నీతో బ్రతకాలనే ఆశ ఉందయ్య ఆశ ఉందయ్య నా ఆశ తీర్చయ్య-2 ||ఆశ ఉందయ్య|| మోషేవలే నీ ఇల్లంతటిలో నమ్మకస్తుడిగ ఉండాలనే ఆశ ఉందయ్య యోబూ వలే శ్రమలెన్నెధురైనా విశ్వాసముతొ బ్రతకాలనే ఆశ ఉందయ్య-2 నీ మాటను నేను త్రోసివేయక-2 అంతమువరకు నీతో బ్రతకాలనే -2 ||ఆశ … Read more