ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా || Aathmeeyuda Nakunna Manchi Lyrics
Aathmeeyuda Nakunna Manchi Lyrics Telugu ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా బలవంతుడా నాకున్న బలము నీవయ్యా (2) ఏ సుడిగాలులు ఎదురొచ్చినా గాలి తుఫానులు చెలరేగిన (2) నాకున్న బలము నీవయ్యా నాకున్న ధైర్యం నీవయ్యా (2) 1. అలసట నొందిన – ప్రతి సమయములో ఓర్పు నీవైతివి – నేర్పుగా నడిపితివి అల్లుకుపోయిన – అపనిందలలో నీవు మోసితివి – భారము తీర్చితివి (2) నాతో నీవుంటే – ఏ భయమూ లేదు నాతో … Read more