ఆకాశమందున్న ఆసీనుడా || Akashamandunna Aaseenuda Song Lyrics
Akashamandunna Aaseenuda Song Lyrics Telugu ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను 1. దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను II ఆకాశమందున్న II 2. గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను II ఆకాశమందున్న … Read more