హల్లేలూయా పాడెదా || Hallelujah Padeda Prabhu Ninnu Lyrics

Hallelujah Padeda Prabhu Ninnu Lyrics

Hallelujah Padeda Prabhu Ninnu Lyrics Telugu హల్లేలూయా పాడెదా… ప్రభు నిన్ను కొనియాడెదన్ అన్నివేళల యందునా – నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్  వాగ్దానములనిచ్చి – నెరవేర్చు వాడవు నీవే నమ్మకమైన దేవా – నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్  ఎందరు నిను చూచిరో – వారికి వెలుగు కల్గెన్ ప్రభువా నే వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా – నిన్ను … Read more