స్వీకరించుమా మా దేవా || Sweekarinchuma Maa Deva Lyrics

Sweekarinchuma Maa Deva Lyrics

Sweekarinchuma Maa Deva Lyrics Telugu స్వీకరించుమా మా దేవా స్వీకరించుమా మా కానుక ఈ దివ్యబలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా (2) 1. నీ ఒసగిన కానుక శ్రేష్టమైన కానుక నీ సన్నిధిలో దేవా సమర్పింతుము || 2 || లెక్కలేనన్ని వరములిచ్చావు (2) నన్ను నీకు అర్పింతును (2) || ఈ దివ్యబలిలో || 2. నీ ప్రేమను తలచి నీ చెంత నిలిచి దశమ భాగమును దేవా సమర్పింతుము || … Read more