స్తోత్రం చెల్లింతుము || Sthothram Chellinthumu Song Lyrics
Sthothram Chellinthumu Song Lyrics Telugu స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| గాడాంధకారములో కన్నీటి లోయలలో (2) కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2) ||స్తోత్రం|| సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2) సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం|| సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2) సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) ||స్తోత్రం|| సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2) యేసుని వెంబడింప … Read more