సమయము పోనీయక || Samayamu Poniyaka Song Lyrics

Samayamu Poniyaka Song Lyrics

Samayamu Poniyaka Song Lyrics Telugu పల్లవి (Chorus) సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో రారాజు రానైయున్నాడు వేగమే తీసుకెల్తాడు సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా చరణం 1   కాలం బహు కొంచెమెగా, నీకై ప్రభు వేచెనుగా, జాగు చేసెనేమో నీకోసమే సిద్ధమేనా ఇకనైనా, సంధింప యేసు రాజునే త్వరపడగా చరణం 2   యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్ధించి పరిశుద్ధముగా నిలిచెదవా సిద్ధమేనా ఇకనైనా, సంధింప యేసు రాజునే … Read more