రారే మన యేసు స్వామిని || Rare mana Yesu Lyrics

Rare mana Yesu Lyrics

Rare mana Yesu Lyrics Telugu రారే మన యేసు స్వామిని జూతము కోర్కె – లూర ప్రియులారా పేర్మిని గూరిమి భక్తుల జేరువ విందట భూరిద యామృత సారము లొలికెడు చారు కటాక్ష వి – శాలేక్షనుడట నారకులగు నర – నారీ జనులకు దారక మొసగను దానే పిలుచునట దారుణ పాప మ-హారణ్యమునకు గారు చిచ్చు గతి గన్పడువాడట ఘోర దరిద్రత గూల్చెడి వాడట సారంబగు తన సభకు మకుటమాట ||రారే|| పతిత పావనమౌ … Read more