యేసయ్యా నా ప్రియుడా || Yesayya Naa Priyuda Song Lyrics

Yesayya Naa Priyuda Song Lyrics

Yesayya Naa Priyuda Song Lyrics Telugu యేసయ్యా నా ప్రియుడా యేసయ్యా….. నా ప్రాణమా.. జీవ దాత ప్రాణదాత త్రియేక దైవమా.. శక్తి దాత ముక్తి దాత పరిశుద్ధ దైవమా.. ..(2) నీకేనయ్యా ..ఈ ఆరాధనా… నీకేనయ్యా… నా స్తోత్రార్పణా…. 1. అదృశ్యుడా.. అతికాంక్షనీయుడా.. అద్వితీయ దేవుడా .. ఆరాధ్య దైవమా..(2) సరిలేరు సరిపోరూ నీకిల యేసయ్యా.. సరిరారు సరికారు సమానులెవరయ్యా…(2) 2. మార్గము నేనే.. సత్యము నేనే.. జీవము నేనే ననినా ఏకైక దైవమా..(2) … Read more