యెహోవా మా తండ్రి గాడ || Yehova Maa Thandri Lyrics
Yehova Maa Thandri Lyrics Telugu యెహోవా మా తండ్రి గాడ – యేసుడు మాయన్నగాడ = మహిమగల శుద్ధాత్మ యిట్టి-వరస దెలిపంగడ మాతోడ ||యె|| 1. మోక్ష నగరు మాపుట్టిల్లు -ముఖ్య దూతల్ మా స్నేహితులు = సాక్షాత్కారమై యున్నప్పుడు – లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యె|| 2. అబ్రహాము దావీదు మొదలై – నట్టి వర భక్తాగ్రేసరులే = శుభ్రముగ మా చుట్టలైనన్ -హర్షమిక మాకేమి కొదువ ||యె|| 3. పేతురాది సకలాపోస్తుల్ – … Read more