నీవే నీవే నా సర్వం నీవే || Neeve Neeve Na Sarvam Neeve Lyrics
Neeve Neeve Na Sarvam Neeve Lyrics Telugu నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే నీవే నీవే నా జీవం నీవేే సహాయము నీవేll2ll నీ స్నేహము కోరి ఎదురు చూస్తున్నాll2ll ఎదురు చూస్తున్నా యేసయ్యా ఎదురు చూస్తున్నా llనీవే నీవేll అనుక్షణము నిన్ను చూడనిదే క్షణమైనా వెడలనులే హృదయములో నీ కోసమే నిన్ను గూర్చిన ధ్యానమేll2ll అణు వణువునా … Read more