నా హృదయములో కొలువైన యేసయ్య || Naa Hrudayamulo Koluvaina Yesayya lyrics

Naa Hrudayamulo Koluvaina Yesayya lyrics

Naa Hrudayamulo Koluvaina Yesayya lyrics in Telugu నా హృదయములో కొలువైన యేసయ్య నీ ప్రేమ చాలయ్య నీతోనే ఉంటానయ్యానా హృదయములో కొలువైన యేసయ్య అందరూ ఉన్న బంధువు నీవే నాకున్న ఆధారం నీవే నా ఆశ్రయము నీవే హృదయములో కొలువైన యేసయ్య నీ ప్రేమ చాలయ్య నీతోనే ఉంటానయ్యా నా భారం భరించువాడా నాతో ఉండి నడిపించు వాడా హృదయములో కొలువైన యేసయ్య నీ ప్రేమ చాలయ్య నీతోనే ఉంటానయ్యా నా దుఃఖ సమయంలో … Read more