నా కాపరివైనందున || Na Kapari Vainanduna Song Lyrics

Na Kapari Vainanduna Song Lyrics

Na Kapari Vainanduna Song Lyrics Telugu నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది( 2) నిరీక్షణ వైనందున నాకు నెమ్మదిగా వున్నది ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది (2) 1. ధైర్యము కోల్పోయినా భయముతో మధి నిండిన ఛీకటులే కమ్మినా – సాగలేం అని తెలిసినా (2) మా పితరులను నడిపించినా – మీ సామర్ధ్యం మాకు తెలిసినా(2) మాకు ధైర్యముగా ఉన్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది(2) 2. … Read more