తరతరాలలో యుగయుగాలలో || Tharatharaalalo Yuga Yugaalalo Lyrics

Tharatharaalalo Yuga Yugaalalo Lyrics

Tharatharaalalo Yuga Yugaalalo Lyrics Telugu తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా భూమిని పుట్టించక మునుపు లోకము పునాది లేనపుడు దేవుడు దేవుడు యేసే దేవుడు సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు దేవుడు దేవుడు యేసే దేవుడు తండ్రి కుమార ఆత్మయు ఒకడైయున్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు Tharatharaalalo Yuga Yugaalalo Lyrics English Tharatharaalalo Yugayugaalalo JagajagaalaloDevudu Devudu Yese DevuduHallelujah Hallelujah … Read more