ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం || Aalasyamavuthondhi Deva Song Lyrics
Aalasyamavuthondhi Deva Song Lyrics Telugu ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం- 2 అయినా అద్భుతమేదో దాగి ఉన్నది-2 నేననుకున్నది నాకు మంచిది కాదులే నీవు ఇచ్చినదే నా జీవితానికి శ్రేష్టమైనది-2 llఆలస్యమవుతోందిll చరణం: 1 అబ్రహాము గర్భఫలము పై ఎదురుచూసెను పనివాడే వారసుడేమో అని తలచెను- 2 బహుకాలము గడిచి మృతతుల్యమైన శారా ఓడిలో ఇస్సాకుని ఉంచావు-2 సిగ్గుపడనియ్యవులే నేను నమ్మిన దాసులను ఓడిపోనీయవులే నీవు ఎన్నుకున్నా జనులను-2 llఆలస్యమవుతోందిll చరణం 2 ఆదాము దినములలో … Read more