ఆత్మ దిగిరావా || Aathma Digiraavaa Song Lyrics
Aathma Digiraavaa Song Lyrics Telugu ఆత్మ దిగిరావా నాపైన దిగిరావాదీవెనలను కుమ్మరించ వేగం దిగిరావాప్రేమ మీర దైవ జ్ఞానం ఈయ దిగిరావా 1. సువార్త బోధింప పేదల కెల్లరకు (2)ఎన్నుకొనుమునీదు పనికి నీవే దిగిరావా (2) ||ఆత్మ|| 2. చెరలో నున్నట్టి వారిని విడిపింప (2)ఎన్నుకొనుమునీదు పనికి నీవే దిగిరావా (2) ||ఆత్మ|| Aathma Digiraavaa Song Lyrics English Aathma Digiraavaa Naapaina DigiraavaaDeevenalanu Kummarincha Vegam DigiraavaaPrema Meera Daiva Gnaanam Eeya … Read more