Mahaganuda Yehova Song Lyrics Telugu
మహాఘనుడా యెహోవా
మనోహరుడా యేసయ్యా
ప్రభుప్రేమ నాలో నింపుటకే
దిగివచ్చినావు మహిమాత్ముడా
త్రిత్వమై జీవించువాడవు
కీర్తించి మహిమపరతును
స్తుతించి ఆరాధింతును
నీకే నా ఆరాధన- హల్లేలూయా
ఏల్ ఎలోహీం నీవే – ఎల్షద్దాయ్ దేవుడవు
ఎబినేజరువు నీవే స్తుతి ఘనత మహిమ నీకే
నవనూతనమైన కార్యాలు చేసేది నీవేగా – నీవేగా అత్యున్నతమైన స్థలములపై నడిపేది నీవేగా – నీవేగా
విధినే చేధించి నీవు – భువినే వెలిగించగా
స్తుతినే నానోట పలికించి బహుగా దీవించగా
గళమెత్తి కీర్తింతును
కొండైనా లోయైనా సమభూమి చేసేది నీవేగా – నీవేగా ఇబ్బంది కొలిమిలో నిర్మలము చేసినది నీవేగా – నీ వాక్కేగా
శ్రమలే నను వేధించిననూ కలతలే బాధించినా
కృపయే క్షణమైనా విడువక మహిమకే చేర్పించునని
నిరీక్షించి కీర్తింతును
ఐశ్వర్య ఘనతలు దయచేయువాడవు నీవేగా – నీవేగా నీ మందిరములోని మేలులతో నింపేది నీవేగా – నా దేవా
నీవే భూమ్యాకాశములు పట్టజాలని దేవుడవు
నీవే సమాధానప్రభువై ఏలే మహరాజువు
నీ కీర్తి కీర్తింతును
Mahaganuda Yehova Song Lyrics English
Maha Ghanuda Yehova
Manohurada Yesayya
Prabhu prema naalo nimputake
Digi vachchina maha mahimatmuda
Trityamayi jeevinchuvadavu
Keerthinci mahimaparatunu
Stuthinci aaradhintunu
Neeke na aaradhana – Hallelujah
El Elohim neeve – El Shaddai Devudavu
Ebenezeruvu neeve stuti ghanata mahima neeke
Navanutana maina karyalu chesede neevenga – neevenga
Atyunnatamaina sthalamulapai nadipede neevenga – neevenga
Vidhinne chedhinchi neevu – bhuvine veligincha ga
Stuthine nanota palikinchi bahuga deevincha ga
Galametti keerthintunu
Kondaaina loyaina samabhumi chesede neevenga – neevenga
Ibbandi kolimilo nirmalamu chesina neevenga – ni vakkega
Sramale nanu vedhinchina kala tale badhincha
Krupaye kshanamaina viduvaka mahimake cherpincunani
Nireekshinci keerthintunu
Aishwarya ghanatalu dayacheyuvadavu neevenga – neevenga
Ni mandiramulaloni melulatho nimpede neevenga – na deva
Neve bhoomyakshamulu pattajalaani Devudavu
Neve samadhanaprabhuvai ele maharajuvu
Ni keerthi keerthintunu