దేవ త్రియేకుడా || Deva Triyekudaa Song Lyrics

WhatsApp Group Join Now

Deva Triyekudaa Song Lyrics Telugu

దేవ త్రియేకుడా -ప్రభు దేవ త్రియేకుడా -కావుము దేవా
కార్యక్రమమున్ – జయముగ నడుపుము జయస్తోత్రార్హుడా

||దేవ||

1. దేవ వాక్కు నందించి – దేవదాసునకు నీవు
బయలుపరచితివి -బైబిలు మిషనును

||దేవ||

2. తండ్రివైన మాదేవా – తనువుతో కాయుము సభన్
తగు స్తుతులొందుము – త్రియేకుండా

||దేవ||

3. కుమారుడవైన కర్తా – కాపాడుము ఈ సభన్
కరములెత్తి నిను – కొనియాడెదమిల

||దేవ||

4. పరిశుదాత్మ ప్రభో – పెండ్లి కుమార్తెను గాచి
ప్రజల క్షేమము కొరకిది – నడుపుము

||దేవ||

5. ఆత్మ రూపిగా నుండి – అందించు వర్తమానం
ఇహపరములలో – ధన్యత నొసగుము

||దేవ|| 

 

Deva Triyekudaa Song Lyrics English

Deva triyekudaa – Prabhu Deva triyekudaa – kaavumu Devaa
Kaaryakramamun – jayamgu nadupumu jayasthrotraarhuda 

|| Deva ||

1. Deva vaakku nandinch – Devadaasunaku neevu
Bailuparachitivi – Baabilu missionunu

 || Deva ||

2. Thandhrivaina maadevaa – thanuvutha kaaayumu sabhan
Tagu sthuthulonduvu – triyekundaadaa

 || Deva ||

3. Kumaarudavaina Karthaa – kaapaadumu ee sabhan
Karamu lethi ninu – koniyyadema dila

 || Deva ||

4. Parishudaathma Prabho – pendli kumaartenu gaachi
Praajala kshemamu kora kidi – nadupumu

 || Deva ||

5. Aathma roopigaa nundi – andincha varthamaanam
Ihaparamulalo – dhanyatha noshagumu 

|| Deva ||

Leave a Comment