యేసు చూపుము సేవా మార్గము || Yesu Choopumu Seva Lyrics

WhatsApp Group Join Now

Yesu Choopumu Seva Lyrics Telugu

యేసు! చూపుము – సేవా మార్గము
నీవు సేవ చేసినట్టి – సంఘ సేవ చేయు రీతి
మాకు నేర్పుము – ఆశ దీర్చుము

యేసు! పాలకా – సంఘ నాయకా
నీకు కీర్తి తెచ్చునట్లు – మేము సేవ చేయునట్టి
భక్తి ప్రేమయు – శక్తి నీయుము

యేసు! వాక్యమా – నిత్య జీవమా
పాపులెల్ల నీదు వాక్య – బోధ మాదు సేవబట్టి
బొందు నట్లుగ – పోగు చేయుమ

యేసు! పోషకా – దీన పక్షక
మాకు నున్న బీదలెల్ల – నీదు నిండు చేతవల్ల
తృప్తి జెందను – సాయ మీయుమా

యేసు! వైద్యుడా – నీతి సూర్యుడా
మాదు సేవయందు రోగుల్ – నీదు రెక్కవల్ల బాగు
నొందునట్లుగ – దీవెనీయుమా

యేసు! శాంతుడా – శాంతి కారుడా
కష్టమొందు వారు మాదు – సేవ బట్టి నీ సహాయ
మొందునట్లుగా – వీలు నీయుమ

సంఘ మంతయు – వృద్ధి జెందగ
తండ్రి పొందు పుత్రుడొందు – ఆత్మబొందు నిత్య కీర్తి
హల్లేలూయలు – హల్లేలూయలు – ఆమేన్  

Yesu Choopumu Seva Lyrics English

Yesu! Choopumu – Seva Margamu
Neewu seva chesinatthu – Sangha seva cheyu reethi
Maaku nerpumu – Aasha deerchumu

Yesu! Palakaa – Sangha Naayakaa
Neeku keerthi techchununattu – Memu seva cheyunatthi
Bhakthi premayu – Shakthi neeyumu

Yesu! Vaakyamaa – Nithya Jeevamaa
Paapulella needu vaakya – Bodha maadu sevabatti
Bondunatuga – Poghu cheyumu

Yesu! Poshakaa – Deena Pakshakaa
Maaku nunna needallella – Needu nindu chethavalla
Thrupthi jendhanu – Saaya meeyumaa

Yesu! Vaidyudaa – Neethi Sooryudaa
Maadu sevayandhu rogulu – Needu rekkavalla baagu
Nondhunatuga – Deeveneyumaa

Yesu! Shaanthudaa – Shaanthi Kaarudaa
Kashtamondhu vaaru maadu – Seva batti nee sahaya
Mondhunatuga – Veedu neeyumu

Sangha Manthayu – Vruddhi jendaga
Thandri pondhu puthrudondhu – Aathma bondhu nithya keerthi
Hallelujah – Hallelujah – Amen

 

Leave a Comment