ఎవరు చేయగలరయ్య || Evaru Cheyagalarayya Song Lyrics || Emmanuel Ministries

WhatsApp Group Join Now

Evaru Cheyagalarayya Song Lyrics Telugu

ఎవరు చేయగలరయ్య నీలాంటి త్యాగము
ఎవరు చూపగలరయ్య నీలాంటి ప్రేమను ( 2 )
శాశ్వతమైనది అవధులు లేనిది
అమరము అయినది అమూల్యమైనది ( 2 )
నీ ప్రేమకై స్తోత్రము నీ కృపకై వందనము ( 2 )

|| ఎవరు ||

చరణం :

నిన్ను దూషించిన వాడనయ్యా
నీకు దూరమై పోతినయ్యా
నిన్ను ద్వేషించిన వాడనయ్యా నీ దయను కోల్పోతినయ్యా ( 2 )
అయిన నన్ను క్షమియించినావు కృపలోగిలిలో నన్ను దాచినావు ( 2 )
నీ ప్రేమ ఎంతో ఉన్నతం || ఎవరు ||

చరణం :

పాపముతో నేనుండగా అంధకారమే కమ్మియుండగా
వాక్యమనే వెలుగుతో నన్ను వెలిగించినావు యేసయ్యా ( 2 )
వెలిగించుమా దివ్య జ్యోతిగా నడిపించుమా నీ సేవలో ( 2 )
మరణము వరకు నాతో ఉండుమా || ఎవరు ||

చరణం :

ఓటి కుండనైనా నన్ను తృణీకరించి విసిరివేయక
పనికిరాని వాడనైనా నీ పరిచర్యకు పిలిచావయ్యా ( 2 )
శిల్పకారుడా నన్ను చెక్కుము నీ రూపముకే వచ్చేవరకు ( 2 )
నీ స్వారూప్యము నాలో కలిగేవరకు || ఎవరు ||

Evaru Cheyagalarayya Song Lyrics English 

Evvaru cheyagalarayya neelaanti tyaagamu
Evvaru choopagalarayya neelaanti premanu (2)
Shaashvatamainadi avadulu lenidi
Amaramu ayinadi amoolyomainadi (2)
Nee premaikhai stotramu nee krupakai vandhanamu (2)

|| Evvaru ||

1

Ninnu dooshinchina vaadanayyaa
Niku dooramai potinayyaa
Ninnu dweshinchina vaadanayyaa nee dayanu kolpotinayyaa (2)
Achina nannu kshaminchinaavu krupalogililo nannu daachinaavu (2)
Nee prema entho unnatham || Evvaru ||

2

Paapamuto naenu undagaa andhakaaramaye kammiyundagaa
Vaakyamane veluguto nannu veliginchinaavu yesayyaa (2)
Veliginchinaava divya jyotigaa nadipinchaava nee sevalo (2)
Maranamu varaku naato undumaa || Evvaru ||

3

Ooti kundanainaa nannu trunukarichi visariveyakaa
Panikirani vaadanainaa nee paricharyaku pilichaavayyaa (2)
Shilpakaarudaa nannu chekkumu nee roopamuke vaachevaraku (2)
Nee swaroopyamu naalo kaligevaraku || Evvaru ||

Leave a Comment