Athi Sreshtuda Naa Yesayya Lyrics Telugu
అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా
నీ నామమే అతి మధురం ( 2 )
దీనుల యెడల నీ కృప చూపువాడా
జ్ఞానుల మధ్యన నన్ను నిలుపువాడా ( 2 )
అ.ప: నా స్తుతి స్తోత్రం నీకేనయ్యా
నా స్తుతికి ఆధ్యుడా ఆరాధ్యుడా
శిలనైన బ్రతుకును చెక్కుకుంటివే నీ మహిమకై ( 2 )
రాతి హృదయములో రాగాలు పుట్టించే నీ వాక్యమే ( 2 )
నన్ను స్థిరపరచి బలపరచి నీ స్వాస్థ్యము నిచ్చితివా ( 2 )
|| నా స్తుతి స్తోత్రం ||
కృంగిన నా బ్రతుకును కనికరించితివే నీ కృపతో ( 2 )
ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికెక్కించిన నీ కృప ( 2 )
నాలో సెలయేరై ప్రవహించే నా మదిలో ( 2 )
|| నా స్తుతి స్తోత్రం ||
పనికిరాని నన్ను పిలుచుకుంటివే నీ సేవకై ( 2 )
నీదు పత్రికగా నన్ను మార్చుకున్న పరిశుద్ధుడా( 2 )
నిన్ను ప్రకటించి కీర్తించి పరలోకం చేరెదను ( 2 )
|| నా స్తుతి స్తోత్రం ||
అతి శ్రేష్ఠుడా……. పరిశుద్ధుడా
పరిపూర్ణుడా…….. మృత్యుంజయుడా ( 2 )
Athi Sreshtuda Naa Yesayya Lyrics English
Ati shreshthudaa naa Yesayyaa
Nee naamamaye ati madhuram (2)
Deenula yedala nee krupa choopuvaad aa
Jnaanula madhyana nannu nilupuvaad aa (2)
Naa stuti stotram neekenayyaa
Naa stutiki aadhyudaa aaradhyudaa
Stanza 1
Shilanaaina brathukunu chekkukuntivee nee mahimakai (2)
Raati hrudayamulo raagalu puttinche nee vaakyamee (2)
Nannu sthira parachi balaparachi nee suaasthymu nichitheevaa (2)
|| Naa stuti stotram ||
Stanza 2
Kringina naa brathukunu kanikarinchitivee nee krupatoo (2)
Unna sthithi nundi unnata sthithikekkinchina nee krupa (2)
Naalo selayerai pravahinche naa madhilo (2)
|| Naa stuti stotram ||
Stanza 3
Panikirani nannu piluchukuntivee nee sevakai (2)
Needu patrikaaga nannu maarchukunna parishuddhudaa (2)
Ninnu prakatincchi keertincchi paralokam cheeredan (2)
|| Naa stuti stotram ||
Ati shreshthudaa……. parishuddhudaa
Paripurnudaa…….. mruthyunjayudaa (2)