నిర్మల హృదయుడా నా యేసయ్యా || Nirmala Hrudayuda Song Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Nirmala Hrudayuda Song Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Nirmala Hrudayuda Song Lyrics Telugu

నిర్మల హృదయుడా నా యేసయ్యా
నీ మనసులో చోటే నాకు చాలయ్యా (2)
నీ విచ్చిన దానమే నా (ఈ) ప్రతిరూపము (2)
నీతో నా జీవితం పావనమాయెను

(నిర్మల)

 విచార కెరటాలే నాపై పొంగిపొర్లగా
నిశీధి రాత్రులలో నాలో నిరాశ నిండగా (2)
నే అలసిపోయి నిను ఆశ్రయించితిని
దొరికెనయ్యా నీ ఎదలో తియ్యని విశ్రాంతి (2)

(నిర్మల)

  ఓ దార్చే వారెవరు కనిపించని లోకములో
మృదువైన నీ స్వరమే నాకు వినిపించెను (2)
నా కన్న తండ్రిలా ఓ దార్చిన యేసయ్యా
నీ మమకారముతో నను హత్తుకుంటివయ్యా (2)

(నిర్మల)

 మనలేను నేను నీ కృప లేని ఏ క్షణం
మరువలేను నేను నీ మధురానుబంధము (2)
నా మదిలోన కొలువైన యేసయ్యా
నా మనసునేలే మహారాజువు నీ వయ్యా (2)

(నిర్మల)

Nirmala Hrudayuda Song Lyrics

in English

Nirmala hrudayuda naa Yesayya
Nee manasulo chote naaku chaalayya (2)
Nee vichchina daaname naa (ee) prathiroopamu (2)
Neetona naa jeevitham paavanamaayenu

(Nirmala)

Vichaara kerataale naapai pongiporlaga
Nishiidhi raathrulu lo naalo niraasha nindaga (2)
Nee alasi poyi ninu aashrayinchithini
Dorikenaayya nee edalo thiyyani visraanthi (2)

(Nirmala)

O daarche vaarevaru kanipinchaani lokamulo
Mruduvaina nee svarame naaku vinipinchen u (2)
Naa kanna thandri la o daarchina Yesayya
Nee mamakaaramutho nanu hattukuntivayya (2)

(Nirmala)

Manale nu neenu nee krupa leni eee kshnam
Maruvale nu neenu nee madhura anubandhamu (2)
Naa madhilo koluvaina Yesayya
Naa manasunele mahaaraajuvu nee vayya (2)

(Nirmala)

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment