బైబిలులోని అరువది ఆరు పుస్తకాలేవనగా || Bibleloni Aruvadiaaru Pustakalaevanaga Lyrics

By holyspiritmelodies@gmail.com

Updated On:

Bibleloni Aruvadiaaru Pustakalaevanaga Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Bibleloni Aruvadiaaru Pustakalaevanaga Lyrics Telugu

బైబిలులోని అరువది ఆరు పుస్తకాలేవనగా = ఈ బిబ్లాస్ అనెడి
గ్రంధము అన్ని – గ్రంధంబులలో శ్రేష్టంబగును

1. ఆదికాండము నిర్గమ కాండము – లేవీయ కాండము = సంఖ్యా
కాండము ద్వితీయోపదేశ కాండము – యెహోషువ న్యాయాధిపతులు

|| బైబిలు ||

2. రూతు సమూయేలు – సమూయేలు – రాజులు రాజులు = దినవృత్తాంతములు
దినవృత్తాంతములు – ఎజ్రా నెహెమ్యా

|| బైబిలు ||

3. ఎస్తేరు యోబు కీర్తనలు – సామెతలు ప్రసంగి = పరమ గీతము
యెషయా యిర్మియా – విలాప వాక్యములు

|| బైబిలు ||

4. యెహెజ్కేలు దానియేలు – హోషేయ యోవేలు = ఆమోసు
ఓబద్యా యోనా – మీకా నహూము

|| బైబిలు ||

5. హబక్కూకు జెఫన్యా హగ్గయి – జెకర్యా మలాకి = మత్తయి మార్కు లూకా
యోహాను – అపొస్తలుల కార్యములు

|| బైబిలు ||

6. రోమీయులకు కొరింథీయులకు – కొరింథీయులకు = గలతీయులకు
ఎఫెసీయులకు ఫిలిప్పీయులకు – కొలొస్సయులకు

|| బైబిలు ||

7. థెస్సలోనికయలకు థెస్స – లోనికయులకు = తిమోతియకు
తిమోతియకు – తీతుకు ఫిలేమోనుకు

|| బైబిలు ||

8. హెబ్రీయులకు యాకోబు – పేతురు పేతురు = యోహాను యోహాను
యోహాను – యూదా ప్రకటన

|| బైబిలు || 

Bibleloni Aruvadiaaru Pustakalaevanaga Lyrics English

Bibleloni aruvadiaaru pustakalaevanaga ee Biblas anedi
grandhamu anni grandhambulalo shrestambagunu

1. Aadikaandamu nirgamakaandamu levyakaandamu
sankhyaakaandamu dvitityopadesakaandamu
Yehoshuva nyayaadhipatulu

2. Rutu samuyelu samuyelu
raajulu raajulu dinavrutthaantamu
dinavrutthaantamu Ezra nehemaiya

3. Estheru yobu keerthanalu
saametalu prasangi paramageethamu
Yesaya yirumiya vilaapavaakyamulu

4. Yehezkeelu daaniyelu
hoshey yovelu aamosu
obadya yona meekaa nahumu

5. Habakkuuku jefanya haggayi
jekarya malaaki matthayi maaruku luka
yohanu apostulula kaaryamulu

6. Romee yulaku korinthiyulaku
korinthiyulaku galatiyulaku
ephesiyulaku philipiyulaku kolossayulaku

7. Thessalonikayalaku thessalonikayalaku
timotiyaku timotiyaku
teetuku philemonuku

8. Hebruyulaku yaakobu
peturu peturu yohanu yohanu
yohanu yuda prakatanu

|| Bible || 

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment