Parama Prabho Yesu Lyrics Telugu
పరమ ప్రభో యేసు రక్షకా – ధరనరుల బ్రోచి = పరము కారోహణంబైతివా
= మరియయందు జననమొంది – వరము లిడుచు దిరిగిధరను – మరణ
మొంది తిరిగిలేచి – పరము కేగితివా ప్రభో
|| పరమ ||
1. ఘోర పాపభారముతోడ – దరిగానలేక – దిరుగుచుండినట్టి
మమ్మును = కూరిమితో దరికిబిలిచి – భారమును నీవేమోసి –
ఊరకమము క్షమియించి – నేరములను బాపిన ప్రభో
|| పరమ ||
2. సిలువ మరణ మొందిన ప్రభువా – ఇలనరుల ఘోర – కలుష
ములను బాపిన ప్రభువా = విలువలేని నీదు బ్రతుకు – బలముగల
నీ ప్రేమ సేవ – సలలితముగ ననుకరించి – ఇలను మేము బ్రతుకునట్లు
|| పరమ ||
3. చెఱను చెఱగబట్టిన ప్రభువా – ధరనరులకెల్ల – వరములను
విరివి నిడితివా = పరము కేగి పరమతండ్రి – పరమున కుడి పార్శ్వ
మందు – దిరముగా గూర్చుండియుండి – తిరిగి ధరకు వచ్చెదవా
|| పరమ ||
4. నీదు రాక కెదురుజూచెడి – నీ దాసులను – సదయతతో జూడుమో
ప్రభో = మా దినపు ప్రార్థనలను – మాదు స్తోత్రములను మిగుల
– బ్రోదిగా గైకొనుచు నేడు – బ్రోవుమయ్య మమ్ములను
|| పరమ ||
5. పంపుమయ్య నీదు ఆత్మను – పదిలముగ దయతో – సొంపగు నీ
శుద్ధాత్మను – నింపుమయ్య నీదు కృపతో – ఇంపగు నీ వరములతో
– సొంపు గాను నీదు సేవ – జేయనిలను నెల్లపుడు
|| పరమ ||
Parama Prabho Yesu Lyrics English
Parama Prabho Yesu Rakshaka – Dharanarula Brochi
= Paramu Karohanambaitiva
= Mariyayandu Jananamondi – Varamu Liduchu Dirigadharanu – Marana
Mondi Tirigilechi – Paramu Kegitiva Prabho
|| Parama ||
Stanza
Ghora Papabharamutoda – Dariganaleka –
Diruguchundinatt i
Mammunu = Kurimito Darikibilichi – Bharamunu Nivemosi –
Urakamamu Kshaminchi – Neramulanu Bapina Prabho
|| Parama ||
Stanza
Siluva Marana Mondina Prabhuva – Ilanarula Ghora – Kalushamulanu
Bapina Prabhuva = Viluvale ni Nedu Bratuku – Balamugala
Ni Prema Seva – Salalitamuga Nanukarichi – Ilanu Memu Bratukuntlu
|| Parama ||
Stanza
Cheranu Cheragabattina Prabhuva – Dharanarakella – Varamulanu
Virivi Niditiva = Paramu Kegi Paramatandri – Paramu Kudi Parshvamandu –
Diramuga Guruchundiyundi – Tirigi Dhara ku Vachedava
|| Parama ||
Stanza
Nedu Raka Kedurujuchedi – Ni Dasulanu – Sadayatato Judumo
Prabho = Ma Dinapu Prarthanalanu – Madu Stotramulanu Migul –
Brodiga Gaikonuchu Nedu – Brovumayya Mammulanu
|| Parama ||
Stanza
Pampumayya Nedu Atmanu – Padilamuga Dayato – Sompagu Ni
Shuddatmanu – Nimpumayya Nedu Kripato – Impagu Ni Varamulat o –
Sompuganu Nedu Seva – Jeyanilanu Nellapudu
|| Parama ||
Theme
The song exalts Jesus as the Supreme Lord and Savior who descended from heaven, was born of Mary. Lived on earth, died on the cross, resurrected, and ascended back to the Father. It reflects on humanity’s burden of grievous sins, wandering in darkness like the lost. And how Jesus compassionately lifted that load, forgave transgressions. He washed away impurities through His priceless life, boundless love. And selfless service empowering believers To live likewise Themes of victory over death. Jesus’ enthronement at the Father’s right hand, anticipation of His return, earnest prayers for mercy on servants. And a plea for the Holy Spirit’s indwelling with grace and blessings. Underscore redemption, divine compassion, eternal hope, and Spirit-filled service.