Endhuko Nannu Preminchavu Lyrics Telugu
పల్లవి
ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా
ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయ
ప్రేమ చూపావు – నీ ప్రాణం పెట్టావు
జాలి చూపావు – నీ దరికే చేర్చావు
ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా
ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయ
లోకం నాదని – అందరూ ఉన్నారని
తలచి మైమరచి – భ్రమచానయ్యా |2|
అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్యా
నీ కృప ఉంటే అంతే చాలు మెసయ్యా |2|
బలము లేదని – బలగము లేదని
బలహీనుడనని – ఏమీ రాదని |2|
అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్యా
నీ కృప ఉంటే అంతే చాలు మెసయ్యా |2|
అర్హత లేదని – యోగ్యత లేదని
చదువే లేదని – నీకేమి రాదని |2|
అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్యా
నీ కృప ఉంటే అంతే చాలు మెసయ్యా |2|
Endhuko Nannu Preminchavu Lyrics English
Endhuko nannu preminchavu Yesayya
E manchi leni naapai niku intha daya
Prema chupavu – nee praanam pettavu
Jali chupavu – nee darike cherchavu
Endhuko nannu preminchavu Yesayya
E manchi leni naapai niku intha daya
Lokam naadani – andaru unnarani
Talachi maimarachi – bhramachaanayya |2|
Andaru nannu vidicharu o Yesayya
Nee krupa unnate anthe chalu mesayya |2|
Balamu ledani – balagamu ledani
Balahinudani – emi raadani |2|
Andaru nannu annaru o Yesayya
Nee krupa unnate anthe chalu mesayya |2|
Arhata ledani – yogyata ledani
Chaduve ledani – nikeemi raadani |2|
Andaru nannu annaru o Yesayya
Nee krupa unnate anthe chalu mesayya |2|
Jesus loves me despite my faults and lack of goodness; His sacrifice and compassion draw me close, not because I earned it but because of His mercy. When people reject me or I feel powerless and unqualified, Jesus’ grace sustains and fills the gaps left by others. My worth and hope come from being accepted by Christ, so I respond with trust and live rooted in His mercy rather than seeking human approval.





