బైబిలు మిషను నాయకుడు || Bible Missionu Nayakudu Lyrics

WhatsApp Group Join Now

Bible Missionu Nayakudu Lyrics Telugu

బైబిలు మిషను నాయకుడు –
కలువరి నాధుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు

1. బైబిలు మిషను పాఠశాలలో – సన్నిధి కూటపు
సముదాయములో – సరిపడుము మది స్ఠిరపడుము

|| బైబిలు ||

2. ఆది ప్రవక్తలు అనుభవించని అద్భుతము – మహా
అద్భుతము – కనుగొనుము మది త్వరపడుము

|| బైబిలు ||

3. ఎఫ్రాయీము మన్యములో – యేసు ప్రభువు తన
శిష్యులతో మాట్లాడిన ఆ మర్మమిదే

|| బైబిలు ||

4. ముద్రించుకొను భద్రము చేయు – ముద్రాక్షరశాల
యిదేగా – ముద్రల వివరము తెలుపునుగా

|| బైబిలు ||

5. మేఘములోనే వేగము తెలిసి – మేఘనాధుని
రాకడకొరకై – సిద్ధము చేయు సంఘమిదే

|| బైబిలు ||

6. ఎన్నో మిషనులు ఉన్నవి – భువిలో సన్నిధి నేర్పిన
సద్గురు వెవరు – సన్నిధి పరుడగు ఈ గురువే

|| బైబిలు ||

7. ఆరోహణ బలమిచ్చుట కొరకు – మరుగైన శరీర
రక్తములు – ప్రభువే స్వయముగా అందించున్

|| బైబిలు ||

Bible Missionu Nayakudu Lyrics English

Baibilu Missionu Nayakudu –
Kaluvari Nadhuni Priyasutudu Fadharu Devadasu

1. Baibilu Missionu Nayakudu –
Kaluvari Nadhuni Priyasutudu Fadharu Devadasu

|| Baibilu ||

2. Aadhi Pravagthalu Anubhavinchani Adbhutamu – Maha
Adbhutamu – Kanugonumu Madhi Tvarapadumu

|| Baibilu ||

3. Ephrayimu Manyamulo – Yesu Prabhuvu Tana
Sishyulat o Matladina A Marmamide

|| Baibilu ||

4. Mudrincukonu Bhadramu Cheyu – Mudraksharashala
Idega – Mudra Vivaramu Telupunuga

|| Baibilu ||

5. Meghamulone Vegamu Telisi – Meghnadhuni
Rakadak orakai – Siddhamu Cheyu Sanghamide

|| Baibilu ||

6. Enno Missionulu Unnavi – Bhuvilo Sannidhi Nerpina
Sadguru Vevru – Sannidhi Parudagu Ee Guruve

|| Baibilu ||

7. Arohana Balamicchutam Koraku – Marugaina Sharira
Rakthamulu – Prabhuve Swayamuga Andincun

|| Baibilu ||

Leave a Comment