నీవే చాలును యేసు || Neeve Chalunu Yesu Lyrics || Bhanu pala ||

WhatsApp Group Join Now

Neeve Chalunu Yesu Lyrics Telugu

నీవే చాలును యేసు వెరై ఉండలేను
నీవే చాలును నిను వీడి బ్రతుకాలేను
మనసు చెదరిన నీ మాట నిలుచును
మనుషులంతా వీడిన నీ కృపాయే దాచును

1. ఈ లోక సంపద లేకున్నా
మదియందుసంతసముంచావూ
మనుషులు సాయం రాకునా
నిరీక్షించే ఓర్పే నేర్పావు (2)
ఆకాలి వేళలో అద్భుతాలు చేశావు
నాకున్న లేమిలో నన్ను దివించావు (2)

|| నీవే ||

2. గత కాల వ్యధలందు మాపై
కృపయే కదా ఉంచావు
మీతి మీరే ప్రతి కులా స్తితులపై
అధికారమే ఈచావు (2)
కాలాలు మారిన కోర్కెలు చెదరిన
బంధాలు వీడిన నీదు ప్రేమ మారదు (2)

|| నీవే ||

Neeve Chalunu Yesu Lyrics English 

Neeve Chalunu Yesu Verai Undalenu
Neive chaalunu ninu veedi brathukaalen u
Manasu chedarina nee maata niluchunu
Manushulanta veedina nee krupaae daachunu

1. Ee loka sampada lekaunnaa
Madiyandusantasamunchaavuu
Manushu saayam raakaunnaa
Nireekshinchae oarpe neerpaav u (2)
Aakaali velalo adbhuthaalu cheshaav u
Naakunna leemilo nannu divinchaav u (2)

|| Neeve ||

2. Gatha kaala vyadhalandu maapai
Krupayae kada unchaav u
Meet i meer ae prathi kulaa sthithulapai
Adhikaaramai eech aav u (2)
Kaalaalu maarina koor kelu chedarina
Bandhaalu veedina needu prema maarad u (2)

|| Neeve ||

Leave a Comment