ఆధారం నీవే యేషూవా || Adharam Neeve Yeshua Lyrics || Usha Rani ||

WhatsApp Group Join Now

Adharam Neeve Yeshua Lyrics Telugu

ఆధారం నీవే యేషూవా
ఆశ్రయము నీవే నా దేవా – 2

ఏమైనా చేస్తావని నాకోసం
కడవరకు నడిపిస్తావని విశ్వాసం – 2

యేషువా నడిపించే నా దేవా
యేషువా నా కొరకై నువ్వు రావా – 2

1. నీ కొరకై వేచానయ్య
నీ చిత్తముకై నిలిచానయ్య – 2

కన్నీటిని తుడిచేటి నీ ప్రేమ
ధైర్యాన్ని నింపేను నాలోన – 2

//యేషువా నడిపించే నా దేవా – 1
//ఏమైనా చేస్తావని నాకోసం – 2
//యేషువా నడిపించే నా దేవా – 4

 

Adharam Neeve Yeshua Lyrics Telugu

Aadhaaram neeve Yeshua
Aashrayamu neeve na deva – 2

Emaina chesthaavani naakosam
Kada varaku nadipisthaavani vishwaasam – 2

Yeshuva nadipinche na deva
Yeshuva na korakai nuvvu raava – 2

1. Nee korakai vechaanayya
Nee chitthamukhai nilichaanayya – 2

Kanneetini tudichet i nee prema
Dhairyanni nimpenu naalon – 2

//Yeshuva nadipinche na deva  – 1
//Emaina chesthaavani naakosam – 2
//Yeshuva nadipinche na deva  – 4

Leave a Comment