దేవ లోకముండి ఉయ్యాలో Deva Lokamunundi Song Lyrics

WhatsApp Group Join Now

Deva Lokamunundi Song Lyrics Telugu

దేవ లోకముండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి రుయ్యాలో
దేవలోకం బెల్ల ఉయ్యాలో… తేజరిల్లిపోయె ఉయ్యాలో

గగన మార్గం బెల్ల ఉయ్యాలో… గణగణ మ్రోగెను ఉయ్యాలో
లోకము పరలోకము ఉయ్యాలో… యేకమైపోయెను ఉయ్యాలో

పరలోక దేవుండు ఉయ్యాలో… ధరణిపై బుట్టెను ఉయ్యాలో
మహిమ బాలుండడిగో ఉయ్యాలో… మరియమ్మ ఒడిలోన ఉయ్యాలో

సృష్టికర్త యడిగో ఉయ్యాలో… శిశువుగా నున్నాడు ఉయ్యాలో
పశువుల తొట్టిదిగో ఉయ్యాలో… పసి పాలకుండడిగో ఉయ్యాలో

బాలరాజునకు ఉయ్యాలో… పాటలు పాడండి ఉయ్యాలో
బాలరక్షకునికి ఉయ్యాలో… స్తోత్రములు చేయండి ఉయ్యాలో

పరలోకమంతట ఉయ్యాలో… పరమ సంతోషమే ఉయ్యాలో
నాతండ్రి నాకోసం ఉయ్యాలో… నరుడుగా బుట్టెను ఉయ్యాలో

ముద్దు పెట్టుకొనుడి ఉయ్యాలో… ముచ్చట తీరంగ ఉయ్యాలో
మురియుచు వేయండి ఉయ్యాలో… ముత్యాల హారములు ఉయ్యాలో

గొల్లబోయ లొచ్చి రుయ్యాలో… గొప్పగ మురిసిరి ఉయ్యాలో
తూర్పుజ్ఞాను లొచ్చి రుయ్యాలో… దోసిలొగ్గి మ్రొక్కి రుయ్యాలో

దూతలందరు కూడి రుయ్యాలో… గీతములు పాడిరి ఉయ్యాలో
దేవ స్థానమందు ఉయ్యాలో… దేవునికి సత్కీర్తి ఉయ్యాలో

యేసు బాలుండడిగో ఉయ్యాలో… ఎంత రమణీయుండు ఉయ్యాలో
క్రీస్తు బాలుండిడిగో ఉయ్యాలో… క్రిస్మసు పండుగ ఉయ్యాలో

యేసుక్రీస్తు ప్రభువు ఉయ్యాలో… ఏక రక్షణకర్త ఉయ్యాలో
అర్ధరాత్రి వేళ ఉయ్యాలో… అంతయు సంభ్రమే ఉయ్యాలో

అర్ధరాత్రి వేళ ఉయ్యాలో… అంతయు సందడే ఉయ్యాలో
మధ్యరాత్రి వేళ ఉయ్యాలో… మేలైన పాటలు ఉయ్యాలో

మేల్కొని పాడండి ఉయ్యాలో… మంగళ హారతులు ఉయ్యాలో
చుక్క ఇంటిపైన ఉయ్యాలో… చక్కగా నిల్చెను ఉయ్యాలో

తండ్రికి స్తోత్రముల్ ఉయ్యాలో… తనయునికి స్తోత్రములు ఉయ్యాలో

Deva Lokamunundi Song Lyrics English

Deva lokamunundi uyyaalo devaduutalu vachchi ruyyaalo
Devalokam bella uyyaalo… tej arillipoye uyyaalo
Gagana maargam bella uyyaalo… ganagana mrogenu uyyaalo
Lokamu paralokamu uyyaalo… yekamaipoyen u uyyaalo

Stanza

Paraloka devundu uyyaalo… dharanipai buttenu uyyaalo
Mahima baalundadigo uyyaalo… mariyamma odilona uyyaalo
Srishtikarta yadigo uyyaalo… shishuvuga nunnaadu uyyaalo
Pashuvula thottidigo uyyaalo… pasi paalakundadigo uyyaalo

Stanza

Baalarajunaku uyyaalo… paatalu paadandi uyyaalo
Baalarakshakuniki uyyaalo… stotramulu cheyandi uyyaalo
Paralokamantata uyyaalo… parama santosham e uyyaalo
Na tandri naakosam uyyaalo… naruduga buttenu uyyaalo

Stanza

Muddu pettukonudi uyyaalo… muchchata teeranga uyyaalo
Muriyuchu veyandi uyyaalo… mutyala haaramulu uyyaalo
Gollaboya lochchi ruyyaalo… goppaga murisiri uyyaalo
Toorpu jnaanu lochchi ruyyaalo… dosiloggi mrokki ruyyaalo

Stanza

Dootalandaru koodi ruyyaalo… geetamulu paadiri uyyaalo
Deva sthaanamandu uyyaalo… devuniki satkeerthi uyyaalo
Yesu baalundadigo uyyaalo… enta ramaneeyund u uyyaalo
Kreestu baalundidigo uyyaalo… Christmasu panduga uyyaalo

Stanza

Yesukreestu prabhuva uyyaalo… eka rakshakart a uyyaalo
Ardharatri vela uyyaalo… antayu sambhrame uyyaalo
Ardharatri vela uyyaalo… antayu sandade uyyaalo
Madhyaraatri vela uyyaalo… melaina paatalu uyyaalo

Stanza

 Melkoni paadandi uyyaalo… mangala haaratulu uyyaalo
Chukka intipaina uyyaalo… chakkaga nilchen u uyyaalo
Tandriki stotramul uyyaalo… tanayuniki stotramulu uyyaalo

Deva Lokamunundi Song Lyrics Theme 

Deva Lokamunundi Song Lyrics beautifully captures the divine mystery of Christmas. The Creator of heaven descending as a vulnerable baby in a Bethlehem manger. Angels burst from paradise with joyous “Uyyaalo” songs, lighting up the night sky. As earth and heaven unite in celebration. From Mary’s lap and the stable’s animals to wise men offering treasures. The song paints Jesus as the glorious Child King, our Savior born for humanity’s redemption. It calls all to worship with songs, garlands, and endless midnight joy. It reminding us that the eternal God became man to embrace us forever.

Leave a Comment