Deva Deva Deva Song Lyrics Telugu
దేవ దేవ దేవ – దివి నున్న దేవా!
పావన స్తోత్రముల్ – పరలోక దేవా దేవ
1. అన్ని లోకములకు – అవతలనున్న =
ఉన్నత లోకాన సన్నుతులుగొన్న దేవ || దేవ ||
2. మహిమ లోకంబున – మహిమ పూర్ణముగ =
మహనీయముగ నుండు – మానకుండగను దేవ || దేవ ||
3. నీ కిష్టులైనట్టి – లోకవాసులకు =
రాకమానదు శాంతి రంజిల్లు వరకు దేవ || దేవ ||
4. ధరణి మీదను – సమాధానంబు కలుగు =
నరులకు నీదర్శనం బిచట కలుగు దేవ || దేవ ||
రెండవ రాకడ
5. వధువు సంఘమునకు బాలుండు పుట్టు =
వృధిని సువార్తకు పెరుగుట పట్టు దేవ || దేవ ||
6. ప్రసవవేదన పొంది – వధువు సభ అరసె =
అసలైన మగబిడ్డ అదునుకు వెలసె దేవ || దేవ ||
Deva Deva Deva Song Lyrics English
Deva Deva Deva – Divi Nunna Devaa!
Paavana Sthotramul – Paraloka Deva Deva
1. Anni Lokamulaku – Avatalanunna =
Unnata Lokana Sannutulugonna Deva || Deva ||
2. Mahima Lokambuna – Mahima Purnamuga =
Mahaneyamuga Nundu – Manakundagana Deva || Deva ||
3. Nee Kishtulainatti – Lokavaasulaku =
Raakamanadhu Shaanti Ranjillu Varaku Deva || Deva ||
4. Dharani Meedanu – Samaadhaanambu Kalugu =
Narulaku Needarshanam Bichata Kalugu Deva || Deva ||
Rendava Raakada
5. Vadhuva Sanghamunaku Baalundu Putttu =
Vrudhini Suvaartaku Peruguta Pattu Deva || Deva ||
6. Prasava Vedana Pondi – Vadhuva Sabha Arase =
Asalaina Magabiddha Adunaku Velase Deva || Deva ||
Theme
“Deva Deva Deva – Divi Nunna Devaa” is a majestic Telugu worship hymn that exalts God as the supreme heavenly Deity reigning in glory above all worlds, enthroned among celestial hosts and filling the realms of splendor without defect.The first four stanzas poetically adore His transcendent majesty (“unnata lokana sannutulugonna”), perfect glory (“mahima purnamuga”), and desire for peace to flow to His beloved on earth until divine presence visibly manifests among humanity.