Panktiloki Randi Song Lyrics Telugu
పంక్తిలోకి రండి – క్రిస్మసు పంక్తిలోకి రండి
క్రిస్మసు పంక్తిలోకి రండి|| పంక్తి ||
1. ఎరుకపరుపలెండి – క్రిస్మసు నెరుక పరుపలెండి – క్రిస్మసు
నెరుక పరుపలెండి = వెరువకుడి శుభ – వార్త యిదియం
దర కానంద – కరమైనది మీ కొరకై రక్ష – కుండు బుట్టెనని
= ఎరిగించిన గబ్రి – యేలు దూత|| పంక్తి ||
2. మహిమ పరుప రండి – దేవుని మహిమ పరుప రండి – దేవుని
మహిమ పరుప రండి = మహికిన్ దేవ కు – మారుడు వచ్చిన
మహిమకార్య స – న్మానార్ధంబై – మహిమ సంభవ – మగు దేవునికిని
= మహిమగ పలికిన – మహిమ దూతల|| పంక్తి ||
3. దేవ ప్రియులగుడి – క్రిస్మస్ దేవ ప్రియులగుడి – క్రిస్మస్
దేవ ప్రియులగుడి = దేవుని కిష్టులౌ వారలకు
ఈ వసుధను లభి – యించును శాంతి
ఈ విధముగా వచి – యించిన బుధజన
= సేవకాళియగు – దేవదూతల|| పంక్తి ||
4. మనసున జూడండి – బాలుని – మనసునజూడండి – బాలుని
మనసున జూడండి = జనన వార్తను వినిన వెంటనే
మనసున భీతి – యణగిన వారై
మనసానందం – బును గలవారై
= చని శిశువును చూ – చిన గొల్లల|| పంక్తి ||
5. చేకొనుడి వార్త – భద్రము
చేసి కొనుడివార్త = ఆ కాపరుల – యన్ని మాటలు
స్వీకరించి మది – చింతనచేయుచు
శ్రీకర జన్మ వి – శేషంబులు హృది
= చేకొని భద్రము – చేసిన యామె || పంక్తి ||
6. వింతగా చూడండి శిశువును – వింతగా చూడండి =
అంత దేవుడు నరుడై వచ్చిన – వింతశిశువును – జూచుచు
మదిని – సంతస మొందుచు – నిశ్శబ్దముగ
= చెంతను గూర్చుండిన – యోసేపు|| పంక్తి ||
7. ఆరాధించండి – క్రీస్తును ఆరాధించండి – క్రీస్తును
ఆరాధించండి = రారాజగు ని – శ్రాయేల్ రాజౌ
ఈ రాజున్న – యింటికి చుక్క
దారిచూపగా – జేరి మ్రొక్కుచు
= ఆరాధించిన – తూరుపు జ్ఞానుల|| పంక్తి ||
8. మనకని నమ్మండి – క్రిస్మసు – మనకని నమ్మండి – క్రిస్మసు
మనకని నమ్మండి = మనకై క్రీస్తు – మహిలో బుట్టెను
గనుక కృతజ్ఞత – గనపరచుటకై
మనసున బాహ్య – మున క్రిస్మసు
= పనులు పూనుకొను – వారి సమాజ|| పంక్తి ||
Panktiloki Randi Song Lyrics English
Panktiloki Randi
Christmas Panktiloki Randi
Christmas Panktiloki Randi || Pankti ||
Stanza
Erukaparupallendi – Christmas Neruka Parupallendi – Christmas
Neruka Parupallendi = Verukudhi Shubha – Varta Yidiyam
Dara Kanandha – Karamainadhi Mee Korakai Raksha – Kundhu Buttenani
= Eriginchina Gabri – Yelu Duta || Pankti ||
Stanza
Mahima Parupa Rundi – Devuni Mahima Parupa Rundi – Devuni
Mahima Parupa Rundi = Mahikin Devaku – Marudu Vachchina
Mahimakarya Sa – Nmanarthambai – Mahima Sambhava – Magu Devunikini
= Mahimaga Palikina – Mahima Dutal || Pankti ||
Stanza
Deva Priyulagudhi – Christmas Deva Priyulagudhi – Christmas
Deva Priyulagudhi = Devuni Kishtulau Varalaku
Ee Vasudhanalabhi – Yinchunu Shanti
Ee Vidhamuga Vachi – Yinchina Budhajan
= Sevakaligagu – Devadutal || Pankti ||
Stanza
Manasuna Joodandi – Baluni – Manasuna Joodandi – Baluni
Manasuna Joodandi = Janana Vartana Vinina Ventane
Manasuna Bhiti – Yanagina Varai
Manasanandam – Bunu Galavaruai
= Chani Shishuvunu Chuu – China Gollala || Pankti ||
Stanza
Chekonnudi Varta – Bhadrama – Chekonnudi Varta – Bhadrama
Chekonnudivarta = Akaapurulayanni Matallu
Sweekarinchi Madhi – Chintanacheyuchu
Shreekara Janma Vi – Sheshambulu Hrudhi
= Chekoni Bhadrama – Cheasina Yaame || Pankti ||
Stanza
Vintaga Choodandi Shishuvunu – Vintaga Choodandi =
Anta Devudu Narudai Vachchina – Vintashishuvunu – Joochuchu
Madini – Santosa Mondhuchu – Nishshabdamuga
= Chentanu Guruchundina – Yosepu || Pankti ||
Stanza
Aaradhinchandi – Kreeshtunu Aaradhinchandi – Kreeshtunu
Aaradhinchandi = Raraajaguni – Shraayeli Rajau
Ee Rajunni – Yintiki Chukka
Daarichoopaga – Jeri Mrokkuchu
= Aaradhinchina – Toorupu Jnanul || Pankti ||