దేవా మేము నమ్మదగిన Devaa Meemu Nammadagina Lyrics

WhatsApp Group Join Now

Devaa Meemu Nammadagina Lyrics Telugu

దేవా! మేము నమ్మదగిన వారమా – సృష్టి కర్తా!
నరుల హృదయము – నందు నీకు స్తోత్ర గీతము||
దేవా మేము ||

1. నాలోని అవిశ్వాసము పో – గొట్టు దేవుడవు =
నా సందేహమును – అణచునట్టి దేవుడవు||
దేవా మేము ||

2. నాలోపుట్టు సంశయము మా – న్పించు దేవుడవు =
అపనమ్మికను నిర్మూల – పరచునట్టి కర్తవు||
దేవా మేము ||

3. అనుమానము లేకుండా – జేయు ఆత్మవు =
వెనుకాడు గుణము బెరికి – వేయు విజయశాలివి||
దేవా మేము ||

4. నీ ప్రేమను నమ్మని నైజము – కూల్చు తండ్రివి =
నీ శక్తిని నమ్మని బుద్ధిని పరిమార్చు ప – రాక్రమ శాలివి||
దేవా మేము ||

5. అవిశ్వాసపు సంగతులు – దహించు అగ్నివి =
అవి నాలోనుండి తీసివేయు వి – శ్వాస పాత్రుడవు||
దేవా మేము ||

6. క్రీస్తునుబట్టి ఈ మేలు – చేయు దేవా! =
నా హృదయము నిండ ఉన్న స్తుతులు – అంగీకరించుము||
దేవా మేము ||

7. తండ్రికిని కుమారునికిని – పరిశుద్ధ ఆత్మకున్ =
యుగ యుగముల వరకు మహిమ – కలుగును గాక||
దేవా మేము ||

Devaa Meemu Nammadagina LyricsEnglish

Devaa! Meemu nammadagina vaaramaa – Srushti karta!
Narula hrudayamunu – nandu neeku stotra geetamu||
Devaa meemu ||

Stanza

 Naaloni avishwasamu po – gottu Devudavu =
Naa sandehamunu – anachunatti Devudavu||
Devaa meemu ||

Stanza

 Naaloputta samsayam maa – npinch u Devudavu =
Apanammikanu nirmoola – parachunatti kartavu||
Devaa meemu ||

Stanza

 Anumanamu leka undaa – jeyu aat mav u =
Venu kaadu gunamu beriki – veyu vijaya shaali vi||
Devaa meemu ||

Stanza

 Nee premanu nammani naijamu – koo lchu tandri vi =
Nee shaktini nammani buddhini parimaar chu pa – raakrama shaali vi||
Devaa meemu ||

Stanza

 Avishwasa pu sangatulu – dahinchu agni vi =
Avi naalonu nundi teesiveyu vi – shwaasa paatrudavu||
Devaa meemu ||

Stanza

Kreestu nubatti ee meelu – ch eyu Devaa! =
Naa hrudayam u ninda unna stutulu – angeekarintchumu||
Devaa meemu ||

Stanza

Tandri kini kumaranikini – parishudha aatma kun =
Yuga yugamula varaku mahima – kalugu nu gaak||
Devaa meemu ||

Devaa Meemu Nammadagina Lyrics Theme

The core theme of (Devaa Meemu) is a heartfelt prayer for overcoming unbelief, doubt, and spiritual hesitation to become faithful witnesses for God.It focuses on transformation removing inner suspicions, mistrust, and fear through divine intervention.

Each stanza pleads for God to eradicate specific barriers like doubt (sandehamu), skepticism (samsayam), and unbelief (avishwasamu), replacing them with unwavering trust, victory, and praise. Ultimately, it celebrates the Triune God’s eternal glory while committing a purified heart to worship.

Leave a Comment