సమస్తానికి ఆధారమైన Samastaniki Adharamaina Yesayya Lyrics

WhatsApp Group Join Now

Samastaniki Adharamaina Yesayya Lyrics Telugu

సమస్తానికి – ఆధారమైన యేసయ్య
కృపతో నన్ను – జ్ఞాపకం చేసుకోవయ్యా
“ఏ దారిలో వెళ్లాలో తెలియక – ఆగిపోయానయ్యా
మార్గము చూపించి – కరుణతో నడిపించు యేసయ్య”(2)
1.ఆత్మలోక్రుంగి అలసిననాకు – నీవే ఆధారము
నా వేదనలో ఒంటరి బ్రతుకులో – నీవే నా ఆశ్రయము (2)
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య(2)

2.గడచినా కాలం నీ మేలులను – నేను తలపోయగా
నీయందే నాకు ఆశలు చిగురించి – ఆనందమునిచ్చెను(2)
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య (2)

3.గాఢాంధకారం కమ్మినవేళ – నీవే నా దీపము
కన్నీటి కెరటాలు నను ముంచువేళ – నీవే నా నిరీక్షణ(2)
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య(2)

Samastaniki Adharamaina Yesayya Lyrics English

Samastaaniki – Aadhaaramaaina Yesayya
Krupato nannu – Gnaapakam chesukovaayya
“Ee daarilo vellalo teliyaka – Aagipoyaanaayya
Maargamu choopinchhi – Karunato nadipinchhu Yesayya” (2)

1. Aatma lokrungi alasinanaaku – Neeve aadhaaramu
Naa vedanalo ontari brathukulo – Neeve naa aashrayamu (2)
Maargamu choopinchhi karunato nadipinchhu Yesayya (2)

2. Gadchina kaalam nee meyulalnu – Nenu thalapoyaga
Neeyandhe naaku aashalu chigurinchhi – Aanandamunichchen (2)
Maargamu choopinchhi karunato nadipinchhu Yesayya (2)

3. Gaadhaandhakaaram kammivaela – Neeve naa deepamu
Kanneeti kerataalu nanu munchuveala – Neeve naa nireekshana (2)
Maargamu choopinchhi karunato nadipinchhu Yesayya (2)

Leave a Comment