Nee Krupaathishayamunu Song Lyrics Telugu
నీ కృపాతిశయమును అనునిత్యము[2]
నే కీర్తించెద తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును [2]
నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది [2]
మౌనిగా… ఎటులుండేద సాక్షిగా ….ప్రచురించక
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు [2]
1
ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా
ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా
ఏ మంచితనము లేకున్నను [2]
కొనసాగించినది నీ కృప నిలబెట్టుకున్నది నీ కృప || నీ కృపా||
పది తరములుగా వెంటాడిన మోయాబు శాపము
నీ కృపను శరణు వేడగా మార్చే నే వేయి తరములు
అన్యురాలైన ఆ రూతును ధన్యురాలుగా మార్చినది
నీ కృపయే నను దీవించగా
ఏ శాపము నాపై పనిచేయదు. || నీ కృపా||
2
ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా
మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా
కృపతోనే రక్షణ ఇచ్చావు నా క్రియల వలన కానే కాదు
జీవితమంతా రుణస్తుడను నీ యందే నిత్యము అతిశయము || నీ కృపా||
3
ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాధానమే
బలము ధనము ఉన్న అంటే నీదు కృపాధానమే
ఏ అర్హత నాలో లేకున్నను కృపా భిక్షయే నా యెడల
జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడెదను || నీ కృపా||
4
ప్రియులే నన్ను విడనాడిన శోకమే నా లోకమా
అనాధగానే మిగిలానే నా కథ ముగిసినదే
నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామి వంతుగా మారే
ఐదంతలాయే నా భాగ్యము విధిరాతనే మార్చే నీ కృప || నీ కృపా||
Nee Krupaathishayamunu Song Lyrics English
Nee krupaatishayamunu anunitayam[u]
Nee keerthinchheda tharatharamulaku nee viswaasyathanu nee prachurintunu
Nee krupa nee krupa aakaasamu kaante heccaainadi
Maunigaa… etulunde saksigaa ….prachurincchaka
Naa thudi shwaasa varaku nee chentha cheere varaku
Inkaa brathiki unnaamanthe kevalamu nee krupa
Inkaa sevalo unnaamanthe kevalamu nee krupa
Ee manchithanamu lekaunnanu
Konasaaginchinaadi nee krupa nilabetukunnaadi nee krupa || Nee krupa||
Padi tharamulugaa venthaadina Mooyaabu shaapamu
Nee krupanu saranu vedagaa maarche nee veyyi tharamulu
Anyuraalainaa aa Ruthunu dhanyuraalugaa maarchinaadi
Nee krupayee nanu dheevinchagaa
Ee shaapamu naapai panicheyadhu. || Nee krupa||
Aarogyam udyogam unnaayaanthe kevalamu nee krupa
Methuku brathuku unnaayaanthe kevalamu nee krupa
Krupathone rakshana icchaavu naa kriyala valana kaane kaadhu
Jeevithamantaa runasthudanu nee yandhe nithyamu athishayam || Nee krupa||
Illu vaahanamunnaayaanthe needu krupaadhaaname
Balamu dhanamu unna ante needu krupaadhaaname
Ee arhatha naalo lekaunnanu krupa bhikshaye naa yedala
Jeevithamantaa kruthajnudanu jeevithamantaa paadedanu || Nee krupa||
Priyule nannu vidanaadina shokame naa lokamaa
Anaadhagaane migilaane naa katha mugisinaade
Nee kudi chethilo unchagane Benyaami vanthugaa maare
Aidhantalaa yee naa bhaagyamu vidhiraathane maarchhe nee krupa || Nee krupa||