అర్హత లేకున్న ప్రేమించావు || Arhatha Lekunna preminchavu Song Lyrics

WhatsApp Group Join Now

Arhatha Lekunna preminchavu Song Lyrics Telugu

అర్హత లేకున్న ప్రేమించావు – ఇది కేవలం నీ కృపయే
యోగ్యత లేకున్నహెచ్చించావు- ఇది కేవలం నీ కృపయే
 కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే
కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే

1.లోకమునన్ను ఆకర్షింపగా – అల్లరితనము నా చుట్టుచేరగా
ఓటమి నా బ్రతుకును హేళన చేయగా – నీ కృపతో నన్ను బలపరచితివే
ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్య
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను

2. శ్రమలు శోదనలు నన్నావరింపగా – అజ్ఞానముచే నే హీనమవ్వగా
మరణపు కొరలు నా చుట్టు చేరగా – నీ కృపతో నన్ను బ్రతికించితివే
ఇంతగనన్ను ప్రేమించుటకు – ఏ పాటిడను యేసయ్య
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను

 

Arhatha Lekunna preminchavu Song Lyrics English

Arhatha lekunna preminchavu – idhi kevala nee krupaye
Yogyata lekunna hechhinchaavu – idhi kevala nee krupaye

Krupaye krupaye nene maayunnaano nee krupaye
Krupaye krupaye ne brathiki unnanante krupaye

1
Lokamunannu aakarshinpa ga – allaritnamu naa chuttuchera ga
Ootami naa brathukunu helana cheyaga – nee krupato nannu balaparachitive
Intaga nannu hechhinchutaku eepaativaadanu yesayya
Nee krupaku ellappudu krutagnudanu

2
Shramalu shodanalu nanna avarimpaga – ajnanamuche ne heenamavvaga
Maranapu koralu naa chuttu cheraga – nee krupato nannu brathikinchitive
Intagaa nannu preminchutaku eepaatidanu yesayya
Nee krupaku ellappudu krutagnudanu

 

Leave a Comment