Rammu Nedi Song Lyrics Telugu
రమ్ము! నేడీ పెండ్లికి – దేవ!
1. కరుణ దయచేయు- మదియాదరణ విశ్వాసమందు-
మరణ పర్యంతము నీ- స్మరణ జేయు సాయమీయ|| రమ్ము ||
2. ఈ వ- ధూవరులను- దేవ- భక్తుల జేసి,
జీవ- నంబౌ గృహాన బ్రోవ జీవాధిపతీ!|| రమ్ము ||
3. లిలియ- పుష్పంబు వలెనె- వెలయు- గష్టాదులచే=
నలయకుండ నిన్నెపుడు, నీలోనె కలియు-గృపాదానార్ధమై|| రమ్ము ||
4. నీతి- మార్గంబున బ్ర- ఖ్యాతి- గా బావురంబు-
రీతి- నిష్క పటులై నీ చేతి- నీడన్నిల్చుటకై|| రమ్ము ||
5. ఇలను- మానవాళి యె- డలను, నీ హద్దుల లో-
పలను సకల- నీతి వి- ధులను- నెరవేర్పించి నడుప|| రమ్ము ||
6. చేరి- యున్న యీ సభవారి- దంపతులగు- వీరి-
బోధలగు వారి- నాశీర్వదింపను|| రమ్ము ||
Rammu Nedi Song Lyrics English
Rammu! Nedi Pendlikki – Deva
1. Karuna dayaceyu- madiyadharana visvashamasandu-
Marana paryantamu ni- smarana jeyu sayamiya|| rammu ||
2. Ee va- dhuvarulanu- deva- bhaktula jesii,
Jeeva- nambo gruhaana brava jeevadhipati!|| rammu ||
3. Liliya- pushpambu valene- velayu- gashtadulache=
Nalayakunda ninnepeudu, nilonne kaliyu- gripadanardhamai|| rammu ||
4. Neeti- margambuna br- khyati- gaa baavurambu-
Reeti- nishka patulai ni cheti- nidan nilcchutakai|| rammu ||
5. Ilanu- manavalu yee- dalanu, ni haddula lo-
Palanu sakala- neeti vi- dhalanu- neraveraapinci nadupu|| rammu ||
6.Cheri- yunna yi sabhavaari- dampatulagu- veeri-
Bodhalagu vaari- naashirvadimpanu|| rammu ||
Theme
“ Rammu Nedi Song Lyrics ” is a heartfelt Christian wedding prayer‑song in which the bride and groom invite the Lord to be present in their marriage. The theme is a humble plea for God’s grace, faithfulness, and protection through all of life from joy to hardship asking that their home be built on Christ, their love be pure and enduring, and their family walk in righteousness and mutual blessing under His shadow.