Mangaḷa pramodamu Song Lyrics Telugu
మంగళ ప్రమోదము – వివాహము – మంగళ వినోదము
మంగళకరమిది – మన యేసు ప్రభువైన మంగళనాయక – మహిమబట్టి
శృంగారాచార – సిద్ధాంతము లాత్మ – సంగతులను సూచనగా దెల్పుచు నుండు || మంగళ ||
1. పందిటి నీడ తన పయి నున్నట్లు
మన యందరిపై దేవ హస్త చ్చాయ,
పొందగ నున్న శుభోజయమును చలవ జెంది
సుఖించు మన జీవన మంతయు || మంగళ ||
2. పలువురతో బెండ్లి పంక్తిలో గూర్చున్న
వెలలేని రక్షణ విందు నందు,
గల కాలంబు మోక్షంబున భక్త దూతల గూడి
యుండుట తలంపునకున్వచ్చు || మంగళ ||
3. కళగల నలంకారంబులు క్రీస్తు వలన
గలుగు నీతి వర్తనములంగలిగి,
పెండ్లి శృంగారింపబడి, తదా
జ్ఞలనెల్ల బాటింప జ్ఞాపకంబు చేయు || మంగళ ||
4. గుమ గుమ వాసన గొట్టగ,
బ్రార్ధనములు స్తుతులు నర్పణములు నాహ్వా,
నము దేవునికి సన్నాహమౌ పరిమళములై
యుండవ లయు నని యనిపించు || మంగళ ||
5. నీరు పాత్రల నిండ నింపిన కథ,
భక్తులారు రాతి బానలందు మన,
సార ధ్యానముంచి యక్షయ మోక్ష ద్రాక్షా రస
నిరీక్షణ సంతసింతురు || మంగళ ||
6. మన తోటి వారికి మా యింట బెండ్లి రండని
శుభలేఖను పంపుదుము,
మనకు గూడ దేవ మహిమ ఐక్యత లభింపను
రక్షణాహ్వాన పత్రిక వచ్చెదు || మంగళ ||
Mangaḷa pramodamu Song Lyrics English
Mangaḷa pramodamu – vivāhamu – Maṅgaḷa vinōdamu
Maṅgaḷākaramidi – mana yēsu prabhuvaina maṅgaḷanāyaka – mahimabatti
Śr̥ṅgārācāra – siddhāntamu lātma – saṅgatulanu sūcanagā delpucusu nūndu || Maṅgaḷa ||
Stanza
Panditi nīḍa tana payi nūnnaṭlu
Mana yandaripai dēva hasta cchāya,
Pōndaga nūnna śubhōjayamunu calava jendi
Sukhinchu mana jīvana man̄tayu || maṅgaḷa ||
Stanza
Paluvurato bendli paṅktilō gūrcunna
Velalēni rakṣaṇa vintu nandu,
Gala kālaṁbu mokṣaṁbu na bhakta dūtala gūdi
Yunduṭa talampunakunvaccu || maṅgaḷa ||
Stanza
Kala gala nalaṁkāraṁbulu krīstu valana
Galugu nīti vartanamulaṁ galigī,
Pēndli śr̥ṅgāriṁpabadi, tadā
Jñalanēlla bātiṁpa jñāpakambuga cēyu || maṅgaḷa ||
Stanza
Guma guma vāsana gōṭṭaga,
Prārthanamulu stutulu narpāṇamulu trināhvā,
Nam u dēvuniki saṁnāhamaī parimaḷamulai
Yundava layu nani anipiñcu || maṅgaḷa ||
Stanza
Nīru pātrala niṇḍa niṁpin katha,
Bhaktulāru rāti bānalandu mana,
Sāra dhyānamuñci yakṣaya mōkṣa drākṣā rasa
Nirīkṣaṇa santasinturu || maṅgaḷa ||
Stanza
Mana tōṭi vārikī mā iṇṭa bendli raṁḍani
Śubhalēkhani paṁpudumu,
Manaku gūḍa dēva mahima aikhyata labiṁpanu
Rakṣaṇāhvāna patrīka vachchēdu || maṅgaḷa ||
Theme
The song “Mangaḷa pramodamu Song Lyrics” is a Christian wedding hymn. That celebrates marriage as a joyful, God‑blessed union under the shadow of His hand. It draws the image of earthly marriage as a reflection of the greater spiritual wedding. Like between Christ (the Bridegroom) and His people, set at the heavenly feast of salvation. The theme gently guides the bride and groom to live a life of love, purity, and mutual edification. And marked by regular prayer, gratitude, and worship, while looking forward to the eternal. Likely where believers will rejoice with Christ and the hosts of heaven.