వ్యుహిత సైన్య సమభీకర || Vyuhita Sainya Samabhikara Lyrics

WhatsApp Group Join Now

Vyuhita Sainya Samabhikara Lyrics Telugu

సంధ్యారాగము చూపట్టుచూ ఆ
చంద్రబింబమంత అందము గలదై
సూర్యుని అంత స్వచ్చమును కళలును కలదై
వ్యుహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు
ఈమె ఎవరు
వ్యుహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు (2)

చరణం 1:
షారోను పొలములో పుష్పము వంటిది
లోయలలో పుట్టు పద్మము వంటిది (2)
బలు రక్కసి చెట్లలోని వల్లి పద్మము వంటిది (2)
పరిమళ తైలపు సువాసన గలది (2)
వ్యుహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు
రూపిణి యగు ఈమె ఎవరు

చరణం 2:
స్త్రీలలో అధిక సుందరి వంటిది
బండ సందులలో ఎగురు పావురమది (2)
మనోహరమైన ముఖము మధురమైన స్వరము (2)
ముడత మచ్చ కళంకము లేనిది (2)

వ్యుహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు
రూపిణి యగు ఈమె ఎవరు

చరణం 3:
క్రీస్తుని రక్తముతో కడుగబడినది
పరిశుద్ధాలంకృతియై సిద్ధపడినది (2)
వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది (2)
అదియే వధువైన క్రీస్తు సంఘము (2)

వ్యుహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరు
రూపిణి యగు ఈమె ఎవరు

Vyuhita Sainya Samabhikara Lyrics English

Sandhyaaragamu chupattuchoo aa
Chandrabimabamanta andamu galadai
Sooruni asta swachhamunu kalalunu kaladai
Vyuhita sainya samabhikara roopini yagu eeime evaru
Eeime evaru
Vyuhita sainya samabhikara roopini yagu eeime evaru (2)

Charanam 1 

Shaaronu polamolu pushpumu vantidi
Loyalolu puttlu padmamu vantidi (2)
Balu rakkasi chetlolini valli padmamu vantidi (2)
Parimala tailapu suvaasanagalaadi (2)
Vyuhita sainya samabhikara roopini yagu eeime evaru
Roopini yagu eeime evaru

Charanam 2  

streelalo adika sundari vantidi
Bandha sandulalogu eguru paavuramadi (2)
Manoharamaina mukhamu madhuramaina swaramu (2)
Mudata machcha kalankamu lenidi (2)
Vyuhita sainya samabhikara roopini yagu eeime evaru
Roopini yagu eeime evaru

Charanam 3  

krestuni raktamotho kadugabaadini
Parishuddhalaakrutiyei siddhapadindi (2)
Varunu piluku koraku eduru choochuchunndi (2)
Adiye vadhuvaina Kroostu sanghamu (2)
Vyuhita sainya samabhikara roopini yagu eeime evaru
Roopini yagu eeime evaru

 

Message  

Who Is This Beautiful Woman?

The song opens with a mysterious question: “Who is this woman who appears as an army with banners?” This is from Song of Solomon 6:10 “Who is she that looks forth as the morning, fair as the moon, clear as the sun, and terrible as an army with banners?” The song describes someone radiantly beautiful  like evening glow, moon, and sun  yet powerful like a military army. This paradox (beautiful AND powerful) sets up the revelation that this is the Church.

Like Evening Glow, Moon, and Sun

The woman is described with three heavenly images:

  • Evening glow (Sandhyaaragamu) — soft, beautiful twilight light

  • Moon disk (Chandrabimba) — gentle, reflecting beauty

  • Sun (Sooru) — bright, pure, radiant

These represent:

  • Beauty — evening glow and moon show attractiveness

  • Purity — sun shows swachhamu (cleanness)

  • Radiance — sun shows kalalu (splendor/glory)

The Church reflects God’s glory like moon reflects sun’s light.

Army With Banners

“Army with banners” (Vyuhita sainya samabhikara) means:

  • Organized — vyuhita means arranged in formation

  • Powerful — sainya means army/military

  • Victorious — banners symbolize triumph

Leave a Comment