Akashambu Bhumiyu Song Lyrics Telugu
ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను
ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా
చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మును జూడగ
ప్రక్కకు రావె వేగముగా ప్రభువా గావుము గావుము నీ నీడన్
చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు
నిన్నే గొలిచి నిద్రించున్
చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో
చిన్న కన్నులు మూయంగా చెన్నుగ యేసూ గావుమా
నేలను బోయెడి బండ్లలో నీటను బోయెడి ఓడలలో
గాలి విమానంబులలోన కావుము దేవ ప్రయాణికులన్
రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో
చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్ నిద్రించెదము మా దేవా
తెల్లవారుజామున తెలివొంది మే మందరము మెల్లగ లేచి
నుతియింపన్ మేల్కొల్పుము నా ప్రియతండ్రి
జనక తనయా శుద్ధాత్మా జయము మహిమ స్తోత్రములు
అనిశము నీకే చెల్లునుగా అనిశము చెల్లును నీ కామెన్
Akashambu Bhumiyu Song Lyrics English
Aakaashambu bhoomiyu anthata cheekati aayenu
Praakedu cheekati samayamuna praarthana chethumu maa Devaa
Chakkani chukkalu mintanu chakkaga mammunu joodaga
Prakkaku raave vegamugaa Prabhuvaa gaavumu gaavumu nee needan
Chinna chinna pakshulu chinna chinna poovulu enno enno jeevulu
Ninne golichi nidrinchun
Chinna chinna paapalu chinna chinna padakalalo
Chinna kannulu mooyangaa chennuga Yesu gaavumaa
Nelanu boyedi bandlalalo neetanu boyedi odalalo
Gaali vimaanambulalon kaavumu Deva prayaanikulan
Raathrilo needu doothalu ramyambaina rekkalatho
Chitrambuga mammunu gramman nidrinchedamu maa Devaa
Thellavaaru jaamuna thelivondi me mandaramu mellaga lechi
Nuthiyimpan melkolpumu naa priya Thandri
Janaka Tanayaa Shuddhaathmaa jayamu mahima sthothramulu
Anishamu neeke chellunugaa anishamu chellunu nee kaamen
| Detail |
Information |
| Song Title |
Aakaashambu Bhoomiyu Anthata Cheekati Aayenu |
| Song Type |
Telugu Christian Prayer Song |
| Category |
Night Prayer / Bedtime Worship Song |
| Language |
Telugu |
| Theme |
God’s Protection, Night Prayer, Trust in God |
Theme