దేవ కుమారా దీనోపకారా || Deva kumara Dhinopakaara Lyrics

WhatsApp Group Join Now

Deva kumara Dhinopakaara Lyrics Telugu

దేవ కుమారా దీనోపకారా నా వంక దయఁజూప నా యన్న రారా

||దేవ||

వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా

||దేవ||

పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు

||దేవ||

వినుతింతు సద్గుణ విమల విచారా ననుఁబ్రోవవే యేసు నామావతారా

||దేవ||

భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవే నజరేతు వాఁడా

||దేవ||

కనికర మత్యంత కరుణయుఁగలదు నిను నమ్ము వాని చేతిని వీడ వలదు

||దేవ||

మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధ బాపవే ఇమ్మానుయేలా

||దేవ||

Deva kumara Dhinopakaara Lyrics English

Deva kumaara dheenopakaara
Naa vanka dayajoo pa naa yanna raaraa

||Deva||

Vriksham basina pakshi nenayya
Aksheena karunache rakshimpavayyaa

||Deva||

Paapula paaliti paramadayaaloo
Deevinchu nee daya deenunikipudu

||Deva||

Vinuthinthu sadguna vimala vichaaraa
Nanu brovave Yesu naamaavataaraa

||Deva||

Bhajana jeseda ninnu nija rakshakunda
Vijayam jeyave Nazarētu vaadaa

||Deva||

Kanikara mathyanta karunayugaladu
Ninu nammu vaani chethini veeda valadu

||Deva||

Mahaneeya gunamani mandita Devaa
Ihabaadha baapave Immaanuyelaa

||Deva||

Leave a Comment